ఆంధ్ర బ్యాంక్ మాజీ డైరెక్టర్ పరస పరమేశ్వరరావు

ఆంధ్ర బ్యాంక్ మాజీ డైరెక్టర్ పరస పరమేశ్వరరావు హైదరాబాదులో ని అమీర్ పేట లోని తన ఇంటివద్ద , శానిటేషన్ ఎలక్ట్రికల్ వాటర్వర్క్స్ ఉద్యోగులకు మార్చి 26 వ తేదీ నుండి అల్పాహారము, టీ , పంపిణీ చేస్తున్నారు.. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు, అదే కాకుండా ఎవరు సహాయం కోరినా తాను చేయగలిగిన సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు పరస పరమేశ్వరావు గారు