వరల్డ్ అథ్లెటిక్స్ లో చరిత్ర సృష్టించిన నీరజ్​ చోప్రా

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించాడు.  యుజీన్ వేదికగా జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెని 88.13 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి.. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో రజత పతకం గెలుపొందిన భారత తొలి అథ్లెట్‌గా నిలిచాడు.