నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుందా లేక వైఎస్ఆర్సీపీ పార్టీ భజన జరుగుతుందా?

నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుందా లేక వైఎస్ఆర్సీపీ పార్టీ భజన జరుగుతున్న దా అని ప్రశ్నించిన ప్రతి పక్ష పార్టీ కౌన్సిలర్లు ప్రతి పక్ష పార్టీ వారికి మైక్ ఇవ్వడానికి బయం ఎందుకు మీ వార్డు లలో చెత్త బుట్ట లు పంచుతూ పింఛన్లు పంచుతూ పోటో లకు ఫోజ్ ఇవ్వడం ఏమిటి. ప్రజల సమస్య ల కు పరిష్కారం చూపకుండా కౌన్సిల్ సమావేశం లో భజన కార్యక్రమం ఏమిటి ప్రశ్నించిన ఇండిపెండెంట్ అభ్యర్థి మరియు టిడిపి కౌన్సిలర్లు.