ఎమ్మిగనూరు శ్రీ వేంకటసాయి దేవాలయం నందు రాజ గోపురం ప్రారంభోత్సవంలో పాల్గొన్నా ఎమ్మెల్యే ఎర్రకోట

ఎమ్మిగనూరు పట్టణంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో శ్రీ వేంకటసాయి దేవాలయం నందు రాజ గోపురం ప్రారంభోత్సవానికి కార్యక్రమంలో హజరైన స్థానిక ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” మరియు నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” ఈకార్యక్రమంలో ముగతి సర్పంచ్ వీరుపక్షి రెడ్డి, సుధాకర్ రెడ్డి , మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్ , టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.