మంత్రిత్వశాఖ ఉపాధ్యాయుడు వేణు గోపాల్ ఆయన కుటుంభం ఆకస్మిక మరణం

నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఉపాధ్యాయుడు వేణు గోపాల్ ఆయన భార్య తల్లి విద్యుత్తు ఘాతం తో నెల్లూరు హౌసింగ్ బోర్డులో ఆయన నివాసంలో ఆకస్మిక మరణం చెందారు. ఈ యన సైన్స్ పట్ల మంచి పట్టున ఉపాధ్యాయుడు గా ఉన్నారు.ముగ్గురు విద్యుత్తు ప్రమాదం కు గురై మృతి చెందారన్న సమాచారం కలిచేడు ను శోక సంద్రంలో మునిగి పోయింది. జనవిజ్ఞ్యాన వేదిక ప్రధాన కార్యదక్షుడు ఉన్న ఈయన మరణం తీరని శోకాన్ని నిలిపింది. విద్యార్థి లోకం కన్నీరు మున్నీరు గా విలపిస్తోంది.