ముక్కోటి వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

 ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తుక్కుగూడ మున్సిపాలిటీ లోని శ్రీనగర్ ఫ్యాబ్ సిటీ లో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పాల్గొన్ని అలాగే జన్నాయిగూడ లోని శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి దేవాలయం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నా తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి గారు ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ మధు మోహన్ వైస్ చైర్మన్ భవాని వెంకట్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.