వైసిపి సీనియర్ నాయకుడు ఎర్రకోటకీ ఆహ్వానం పత్రిక అందజేసిన వివేకానంద రూరల్ డెవలప్మెంట్ సభ్యులు

స్థానిక ఎమ్మెల్యే స్వగృహం నందు నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” ని మర్యాద పూర్వకంగా కలసి వివేకానంద రూరల్ డెవలప్మెంట్ శ్రీ దుర్గాదేవి శరన్నరాత్రి మహోత్సవం (వీవర్స్ కారనీ మైదానంలో (YWCS)) ఆహ్వానం పత్రిక అందజేసిన వివేకానంద రూరల్ డెవలప్మెంట్ సభ్యులు మదు, లక్ష్మన్న, సూరి, వేంకటారామి రెడ్డి, పృథ్వి, ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్ , కౌన్సిలర్ యిసాక్ , టౌన్ బ్యాంక్ డైరెక్టర్ సయ్యద్ చాంద్, జగన్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.