ఈనెల 19 నుంచి ఓటీటీలో మెగాస్టార్‌ గాడ్‌ఫాదర్‌

మెగాస్టార్‌  నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.  దసరా కానుకగా థియేటర్లలో విడుదలైన  ఈ సినిమా పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుంది. సల్మాన్‌ ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ లో ఈ నెల 19 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.