మెగాస్టార్ కి మరోసారి కరోనా పాజిటివ్​

మెగాస్టార్ చిరంజీవికి మరోసారి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుధవారం ట్వీట్ చేశారు. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ట్వీట్​లో పేర్కొన్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్​లో ఉన్నానని రాసుకొచ్చారు.