షార్ట్ సర్క్యూట్ వల్ల కరెంట్ షాక్ తో వివాహిత మహిళ మృతి

కృష్ణాజిల్లా వేములపల్లి గ్రామంలో ఇంట్లో ఉన్నటువంటి మంచినీటి మోటర్ షార్ట్ సర్క్యూట్ వల్ల కరెంట్ షాక్ తో వివాహిత మహిళ మృతి
నల్లపు ఆదిలక్ష్మి వయసు 39 సంవత్సరాలు