మార్కాపురంను జిల్లాగా ప్రకటించాలి

మార్కాపురం ను జిల్లాగా ప్రకటించాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో. ఈరోజు ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలో నీ. కందులపూరం సెంటర్ లో నీ.అంబేత్కర్ గారికి ముందుగా పూలమాలలు వేసి నివాళులర్పిం చారు అనంతరం ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ పచ్చిమ ప్రాంతమైన మార్కాపురం. జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇ నిరసన కార్యక్రమo.mrps రాష్ట్ర ఉపదక్షులు. పానుగంటి సాలేము రాజు. ప్రజాచైతన్య వేదిక. నాయకులు. పెద్దిరెడ్డి. దాసరెడ్డి.mrps. జిల్లా నాయకులు. రాజు. బొడిచర్ల రాజు. మనోజ్ కుమార్. మాలమహానాడు నాయకులు. అబ్రహం. తదితరులు. ఈ కార్యక్రమంలో. పాల్గొన్నారు.