ఈనెల 30న రాష్ట స్థాయి రాయలసీమ రాష్ట స్థాయి రైతాంగ సదస్సును జయప్రదం చెయ్యండి

రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి డాక్టర్ నాగన్న మాట్లాడుతూ ఈ సదస్సు యొక్క ముఖ్య ఉదేశ్యం ఏమిటి అంటే పంప్ షెడ్లకు మీటర్లు బిగిచడం అంటే రాయలసీమ రైతులకి ఉరితాల్లు బిగిచినట్టు పంప్ షెడ్లకు మీటర్లు బిగించే విధానాన్ని మానుకోవాలని దేశంలోని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తుంటే మన రాష్టంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు స్వగతిస్తున్నారు 5000 కోట్ల అప్పు కోసం రాయలసీమ రైతులని నట్టేట ముంచేశాడు మాట తిప్పం మడమ తిప్పమ్ కేంద్రం మెడలు వంచుతానని అని చెప్పు ఈరోజు మాట తిప్పి మెడలు వంచుకొని మాట్లాడుతు రాయలసీమ రైతులకి తీరని అన్యాయం చేస్తున్నారు వీళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకి ఉచిత కరెంటు ఇస్తే ఈయన అధికారంలోకి రాగానే మీటర్లు బిగుస్తున్నడు దీనిని రాయలసీమ రైతులు గమనించాలి ఈ నెల 30 తేదీ జరగబోయే రైతు సదస్సు ను జయప్రదం చేయాలని ఈ సంధర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మున్నా అప్ కి ఆవాజ్ జిల్లా కార్యదర్శి TMD ఇలియజ్ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కదిరి నియోజకవర్గ కార్యదర్శి ఇసాక్ పట్టణ నాయకులు ముబారక్ గంగులమ్మ ఆకుతోట రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.