కృష్ణా నది వరద ఉధృతి

ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,02,245 క్యూసెక్కులు. వరద ప్రవాహం చేరుతున్నప్పుడే ముందస్తుగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలి. లోతట్టు ప్రాంత, లంకగ్రామల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి.