గృహ నిర్భంధంలో కొనకళ్ల..

మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావును తన ఇంటి వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందన్న వాదనలను హైకోర్టు కొట్టి వేయటంతో అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మాజీ మంత్రి దేవినేని ఉమా గొల్లపూడిలో నిరసన దీక్ష చేపడతారన్న సమాచారం మేరకు అక్కడకు కొనకళ్లను వెళ్లకుండా పోలీసులు తెల్లవారుజామునే హౌస్ అరెస్ట్ చేశారు ఈ హౌస్ అరెస్ట్ను కొనకళ్ల నారాయణరావు తీవ్రంగా ఖండించారు  ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపే హక్కును వైసీపీ ప్రభుత్వం హరిస్తోందని విమర్శించా