ప్రకాశం జిల్లా కంభంలో రైస్ మిల్లులలో తనిఖీలు నిర్వహించిన కంభం ఎస్.ఐ కె మాధవరావు

కంభం పరిధిలోని రైస్ మిల్లులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కంభం ఎస్సై కె మాధవరావు. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం ఏ మిల్లులో ఉన్నా చట్టరీత్యా శిక్షార్హులే అని ఎస్.ఐ కె మాధవరావు తెలిపారు. ప్రతి మిల్లులో అన్ని బస్తాలను చూసి ఎలాంటి అవకతవకలు లేవు అని , ప్రభుత్వ ఆహరధాన్యాలు ఉండకూడదని ,ప్రభుత్వ నిబంధనలు ప్రకారం అలా జరుగకుండా చూసుకోవాలని తగు సూచనలు చేశారు.