ఘనం గా జనసేన పార్టీ ఇన్చార్జి బండి రామకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు

మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండి రామకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి లంకిశెట్టి బాలాజీ, పట్టణ అధ్యక్షుడు గడ్డం రాజు,రురల్ పార్టీ అధ్యక్షులు తిమోతి గళ్ళ, జనసేన నాయకులు వంపుగడవల చౌదరి,సమీర్, డివిజన్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థులు, పట్టణా రూరల్ పార్టీ జనసేన నాయకులు, జనసైనికులు హాజరయ్యారు.. అనంతరం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మూడు వందల మంది పేదలకు అన్నదానం చేశారు.