బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న వ్యక్తి కి ఆర్థిక సహాయం జనసేన NRI సేవా సమితి .

చిత్తూరుజిల్లా జనసేన ఎన్నారై సేవాసమితి సభ్యులు కొరివి సుబ్బ నరసయ్య కోలమురళి కాంచన శ్రీకాంత్ గంగాధర్ రమేష్ వీరందరి సహాయంతో ఈ జిల్లా చంద్రగిరి నియోజకవర్గం దామల చెరువు వాసుకి covid 19 మరియు బ్రెయిన్ వ్యాధితో బాధపడుతుంటే 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జనసేన కార్యదర్శి నజీర్ విచ్చేసి ఆయన చేతుల మీద వాళ్ల కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది అందరికి ఎంతో గొప్ప మనసుతో మానవ సేవే మాధవ సేవ అని భావించి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనసేన NRI సేవా సమితి సభ్యులకు,దాతలు కంచన శ్రీకాంత్ కోల మురళి కొరివి సుబ్బ నరసయ్య అన్న చవ్వాకుల గంగాధర్, జిల్లా రమేష్ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే జనసేన NRI సేవా సమితి అధ్యక్షులు రామచంద్రనాయక్ కి అంజన్ కుమార్కి కాంచన శ్రీకాంత్ కి చంద్రశేఖర్ కి మాదాసు నరసింహులుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో సోహెల్, దినేష్,వాసు నవ్వు మూన్,నాగూర్ షాజహాన్ మన్సూర్ రహమతుల్లా సుబ్రహ్మణ్యం మరియు జనసేన కార్యకర్తలుపాల్గొన్నారూ