ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత..

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సాయంత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు.
ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు, మరికొందరు బిజెపి జాతీయ అగ్ర నాయకులతో సమావేశం అవుతారు