మార్పు మొదలైందా అంటే అవుననే చెప్పాలి

జనసేన లో చేరికలు మొదలయ్యాయి. కాప్ర నియోజకవర్గంలో, ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లోని యువకులు జనసేన పార్టీ లో చేరుతున్న సందర్భంగా ప్రెసిడెంట్ నీహారిక గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాదారం రాజలింగం గారు పాల్గొన్నారు.