ప్రకాశం బ్యారేజికి భారీగా వరద ఉధృతి

70 గేట్లను ఎత్తి సముద్రంలోకి నీటి విడుదల. కాలువలకు 3,472 క్యూసెక్కుల నీటి విడుదల. మొత్తం ఔట్ ఫ్లో 7,71,551 క్యూసెక్కులు. ఇన్ ఫ్లో 7,65,023 క్యూసెక్కులు. ప్రకాశం బ్యారేజ్ కు 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం. లంక గ్రామాలు, పల్లవి ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు పునరావాస కేంద్రాలు ఏర్పాటు. ఇప్పటివరకు 1736 కుటుంబాలకు చెందిన 5,025 నున్నవి పునరావాస కేంద్రాలకు తరలింపు.