అనంతపురం జిల్లా బుక్కపట్నం మాజీ ఎంపి పి చింతకాయల రవి మృతి

తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం మాజీ ఎంపీపీ హిందూపురం పార్లమెంట్ ఉపాధ్యక్షులు చింతకాయల రవి కొద్ది రోజులుగా అనారోగ్యం కారణంగా బెంగళూరులో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించారు.