బాదుడే బాదుడు ర్యాలీ లో పాల్గొన్నా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

తేదేపా అధినేత చంద్రబాబు ఆదేశాలు మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటు బాదుడే బాదుడు అనే కార్యక్రమం శిరివెళ్ల మండల కేంద్రంలో లాంతర్లు, క్రోవత్తులు , దీపాలు పట్టుకొని టిడిపి కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేపట్టిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఈ సంధర్భంగా మాజీమంత్రి భూమా అఖిల ప్రియా గారు మాడ్లాడుతూ మూడేళ్ళలో ఏడు సార్లు కరెంటు చార్జీల పెంచి, మినిమం స్లాబ్ 30 యూనిట్ ల వరకు తగ్గించి పేద మధ్య తరగతి ప్రజలను నడ్డి విరుస్తున్నారనీ వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ యామా గురప్ప, మాజీ సర్పంచ్ బిసి ఖాజా హుస్సేన్, నంద్యాల మౌలీ బాషా, తాలూకా తెలుగు యువత సెక్రటరీ N అబూబకర్ సిద్దీఖ్, M రసూల్, యూనుస్,ఇర్ఫాన్,షఫివుల్లా,ఆదం రౌఫ్,సినిమా హాల్ కరీం, అల్లా బకష్,జిక్రియా టిడిపి కార్యకర్త N నాలి వల్లి తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.