కరోనా బారిన పడ్డ కేరళ, తమిళ ముఖ్యమంత్రులు.

దేశంలో కరోనా విజృంభణ.. తమిళనాడు సీఎం పళనిస్వామి, కేరళ సీఎం పునరాయి విజయన్ లకు టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇప్పటికే కర్ణాటక సీఎం యడ్యూరప్ప, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లు కరోనా బారినపడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా కరోనా వచ్చి ఐసోలేషన్ ఉన్నారు.