శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలకు సీఎం ఆహ్వానం

శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించిన శ్రీశైల దేవస్థానం ఈ నెల 11 నుండి 21 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సీఎం జగన్మోహన్ రెడ్డికి శివరాత్రి ఆహ్వాన పత్రికను అందజేసిన శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మంత్రి కొట్టు సత్యనారాయణ చక్రపాణిరెడ్డి, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్,ఈవో లవన్న సీఎంకు వేదపండితుల వేదఆశీర్వచనం,శ్రీస్వామి అమ్మవార్ల ప్రసాదాలను, జ్ఞాపకం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి శ్రీశైలం ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి ఆలయ ఈవో లవన్న వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు