ధర్మవరం పట్టణంలోని భక్త మార్కండేయ గుడిని దర్శించుకున్న చిలకం మధుసూదన్ రెడ్డి
పుట్టపర్తి జిల్లా ధర్మవరం పట్టణంలోని మార్కెట్ వీధి లో గల శ్రీ భక్త మార్కండేయ స్వామి విగ్నేశ్వరుడు,శివుడు,ఆంజనేయ స్వామి,నవగ్రహల నూతన ఉత్సవ విగ్రహ పూజ మనోహత్స వం సందర్భంగా ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రామాంజనేయులు,జనసేన పార్టీ సీనియర్ నాయకులు లింగాల ప్రకాష్ రెడ్డి, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు,కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు పేరూరు శ్రీనివాసులు, కోటికి రామాంజి, బండ్ల చంద్రశేఖర్,ప్యాదింది వెంకటేష్, శ్రీరామ్ రెడ్డి, మిరియాల లక్ష్మీనారాయణ, మరియు వంశీ తదితరులు పాల్గొన్నారు.