మెగాస్టార్​ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినా చంద్రబాబు

మెగాస్టార్​ చిరంజీవి కరోనా నుంచి  త్వరగా కోలుకోవాలంటూ రాజకీయ నేతలు,  మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్  చిరంజీవి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం ట్వీట్ ద్వారా ఆయన త్వరిగతగిన కోలుకుంటారని  ఆకాంక్షించారు.