జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం

భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్నిజరుపుకుంటారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రజాస్వామ్యంలో ఇదే అతిపెద్ద పండుగ. ప్రజాస్వామ్యంలో ఓటుకు తనదైన ప్రాముఖ్యత ఉంది.

Read more

ఇండియా గేట్​- అమాయక భారతీయ సిపాయిలకు చేసిన వంచనకు ఇదో మౌన సాక్ష్యం.

 భారత్‌ను ఆర్థికంగా పీల్చి పిప్పి చేసిన ఆంగ్లేయులు మన మానవ వనరులను సైతం తమ అవసరాల కోసం ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారు. తమ వలస సామ్రాజ్య విస్తరణలో

Read more

మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం సావిత్రిబాయి పూలే

సావిత్రీబాయి 3 జనవరి 1931 తేదిన మహారాష్ట్రలోని సతారాజిల్లా నాయగాఁవ్ గ్రామంలో జన్మించారు. తొమ్మదివ యేటనే తమ కుటుంబ సంప్రదాయం ప్రకారం 12 ఏళ్ళ జ్యోతిభాపూలేను ఆమె

Read more

వేల మంది ప్రాణాలు కడలిలో కలిసిపోయిన కాళరాత్రి దివిసీమ ఉప్పెన

1977 నవంబర్ 19 దివిసీమను ఉప్పెన ముంచెత్తిన రోజు. హఠాత్తుగా సంభవించిన ఈ ఉపద్రవానికి ఒక్క దివిసీమ లోనే 15 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు

Read more

భారత జాతి గర్వించ దగ్గముద్దుబిడ్డ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య.

మానవ ప్రగతి ప్రస్థానంలో ఇంజినీరింగ్‌ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉంది.ఆనకట్టలు, డ్యాంలు, రైల్వే వంతెనలు, సొరంగ మార్గాలు, రహదారులు ఇంజినీరింగ్‌ నిపుణులు తమ అసాధారణ  ప్రతిభతో సాధించగలిగారు.

Read more

ఆచార్యదేవోభవ

మాతృదేవోభ‌వ‌, పితృదేవోభ‌వ‌, ఆచార్యదేవోభవ తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని గురువుకి భారతీయ సమాజం కల్పించింది. పూర్వకాలంలో గురువులను వెదుక్కొంటూ వెళ్లి, ఆయనను ప్రసన్నం చేసుకుని సకల

Read more

ఎలివేటర్-ఎలిసా గ్రేవ్స్ ఓటిస్ దాయి శ్రీశైలం

రెండు మెట్లు ఎక్కగానే… ‘అబ్బో మనవల్ల కాదుగానీ లిఫ్ట్ ఉందేమో చూడు’ అనే రోజులు ఇవి. మెట్రో రైల్ దగ్గరే తీసుకుందాం. వృద్ధులకు వికలాంగుల కోసం గ్రౌండ్

Read more

అమరావతి సంస్థాన పాలకుడు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు

చింతపల్లి ప్రభువు, దక్షిణ భారతదేశంలోనే పేరుపొందిన జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు.గుంటూరు, కృష్ణ జిల్లాలో నాయుడు నిర్మించిన దేవాలయాలు, ప్రసాదించిన అగ్రహారాలు అయన కీర్తిచంద్రికలను వెదజల్లుతున్న చిహ్నాలు.

Read more

మొదటి జాతీయ స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోసిన రాయల సీమ రాజసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

1857 నాటి మొదటి భారత జాతీయ స్వాతంత్ర్య యుద్ధానికి 10 సంవత్సరములు ముందే బ్రిటిష్ దృష్ట పాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు భరతమాత ముద్దుబిడ్డ

Read more