ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎదురు దెబ్బ.

పీఆర్స వ్యవహారంపై ఈ వార్ మరింత ముదురుతోంది. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంటే. ఉద్యోగులు మాత్రం తగ్గేది లేదంటున్నారు. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా

Read more

క్యాసినో, ఉద్యోగుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ప్రకటన: చంద్రబాబు

క్యాసినో వ్యవహారం, ఉద్యోగుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ప్రక్రియ చేపట్టారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు ఆన్​లైన్​లో సమావేశం

Read more

గ్రామ, వార్డు సచివాలయాలపై జగన్‌ సమీక్ష

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీ పోస్టులు భర్తీచేయాలని ఆధికారులను ముఖ్యమంత్రి జగన్​ ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయాలపై జగన్‌ సమీక్షించారు. ఆయా సిబ్బంది

Read more

గుడివాడలో క్యాసినో నిర్వహణ పై గవర్నర్ కలిసిన తెదేపా నిర్ధరణ కమిటీ

గుడివాడలో క్యాసినో వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను తెదేపా నిర్ధరణ కమిటీ కోరింది. చంద్రబాబుకు సమర్పించిన నివేదికను కమిటీ గవర్నర్‌కు అందజేసింది. క్యాసినో నిర్వహణపై గవర్నర్‌కు వీడియో

Read more

ఏపీ జేఏసీ పిటిషన్‌ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీపై వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీని వెనక్కి తీసుకోవాలని, తమ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీ

Read more

ఏపీ ప్రభుత్వ తీరు పై కేంద్రం విస్మయం.

విదేశీ ఆర్థిక సంస్థల నుంచి వచ్చే నిధుల వినియోగంపై కేంద్రం ఆశ్చర్యం. కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ

Read more

పీఆర్సీ పై తగ్గేదేలేదంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

 ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వార్ కొనసాగుతోంది. ఓ వైపు పీఆర్సీకి వ్యతిరేకంగా సమ్మెనోటీసులిచ్చేందు కు ఉద్యోగులు సిద్ధమవుతుండగా.. ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేదేలేంటోంది. రాష్ట్ర కేబినెట్ కూడా

Read more

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

ఇటీవల తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేసుకొని, జాగ్రత్తగా ఉండాలన్న మంత్రి మేకపాటి, ఐ.టీ, పరిశ్రమలు, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, చేనేత, జౌళి శాఖ మంత్రి

Read more

ఏపీ సీఎం కు కాపు నేత ముద్రగడ లేఖ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డికి కాపు ఉధ్యమ నేత ముద్రగడ పద్మనాభం  మ‌రో లేఖ సారి లేఖాస్త్రాన్ని సంధించారు. ఇప్ప‌టికే ప‌లు అంశాలు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం

Read more

ఆసుపత్రుల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌కు రూ.1392.23 కోట్ల రుణం మంజూరు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా వరం లాంటి వార్త. ఆసుపత్రుల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌కు రూ.1392.23 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్

Read more