గో రక్షకులు పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో గో రక్షకులు పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తు గో రక్షకులను పరామర్శించి భరోసా ఇచ్చిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నూలు కగ్గోలు హరీష్ బాబు ఈ సందర్భంగా కర్నూలు కగ్గోలు హరీష్ బాబు మాట్లాడుతూ ఒక ప్రాంతంలో గోవులు వది ఇస్తున్నారు అని తెలుసుకొని ఆ ప్రాంతానికి వెళ్లిన సందర్భంలో పోలీస్ ల సమక్షంలోనే కొంతమంది ముష్కరులు గో రక్షకుల పై వైసీపీ నేత మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ 69 బ్యాచ్ తో కలిసి 150 మందితో క్రూరంగా దాడి చేశారని,దాడి చేసిన ముష్కరులను వెంటనే అరెస్టు చేయాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో బాధితుల చేత bc, sc కమిషన్ ను ఆశ్రయిస్తామని తీవ్ర స్థాయి లో పరిణామాలు ఎదుర్కోవాల్సి వాస్తదని కర్నూలు హరీష్ బాబు హెచ్చరించారు.