రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలకు నూతన త్రిసభ్య కమిటీల నియామకం

చల్లపల్లి మండలం కొత్తమాజేరు పీఏసీఎస్ నూతన ఛైర్ పర్సనుగా అరజా శివశంకర్, పర్సన్లుగా మోతుకూరి నాగమల్లేశ్వరరావు, పల్లి కోటేశ్వరరావు మేకావారిపాలెం పీఏసీఎస్ నూతన ఛైర్ పర్సనుగా వంగల శ్రీరామమూర్తి, పర్సన్లుగా కాగితపు వసంతరావు, కొడాలి సావిత్రి. వక్కలగడ్డ పీఏసీఎస్ నూతన ఛైర్ పర్సనుగా హనుమానుల సురేంద్రనాధ్ బెనర్జీ, పర్సన్లుగా గొరిపర్తి రాణి, మట్టా నాంచారయ్య నూతన ఛైర్ పర్సన్లను అభినందించిన వై.ఎస్.ఆర్.సీ.పీ. సీనియర్ నాయకులు మేకా సత్యన్నారాయణ ప్రసాద్ (బంగారుబాబు), పాగోలు సర్పంచ్ తోట శ్రీనివాసరావు, వక్కలగడ్డ సర్పంచ్ వల్లూరు ఉమా, మాజేరు సర్పంచ్ కళ్లేపల్లి లక్ష్మి. నియామక ఉత్తర్వులు అందించిన సొసైటీ సీఈఓలు ఎస్.ఎస్.చక్రపాణి, కోరుకొండ శ్రీనివాసరావు, పుట్టి వెంకటేష్ బాబు.