కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితమైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అనూప్‌ చంద్ర పాండే.

మాజీ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా ఏప్రిల్‌ 12తో పదవీ కాలం ముగియడంతో.. నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అనూప్‌ చంద్ర పాండే ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనూప్‌ చంద్ర పాండే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి 2019లో పదవీ విరమణ పొందారు. 2024 ఫిబ్రవరి వరకు అనగా మూడేళ్లు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.