మెగాస్టార్ వాల్తేరు వీరయ్య నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్

మెగాస్టార్ 154వ సినిమా  వాల్తేరు వీరయ్య .. ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఇటీవలే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసారు. రాజమండ్రి లో కొత్త షెడ్యూల్ స్టార్ట్  చేసి మెగాస్టార్, రవితేజ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు వీరిద్దపై ఒక మాస్ సాంగ్ కూడా షూట్ చేస్తున్నట్టు ఇప్పటికే సమాచారం … ఈ మాస్ సాంగ్ సెకండ్ హాఫ్ లో వస్తుందట.ఈ సాంగ్ లో చిరు ఒకప్పటి గ్రేస్ ను తప్పకుండ చూడవచ్చు అంటున్నారు. ..  తాజాగా ఈ సినిమా నుండి మరొక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా ఇంటర్వెల్ లో మెగాస్టార్ పై రవితేజ ఎటాక్ చేస్తాడు అని.రెండు క్యారెక్ర్ల మధ్య యాక్షన్ ఎపిసోడ్ ఇంటర్వెల్ లోనే వస్తుందని ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.