జొన్న ఆదిశేషయ్య వర్ధంతి సందర్బంగా విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

నెల్లూరు కు చెందిన జొన్న ఆదిశేషయ్య వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉన్న పేదవారికి మరియు వేదయపాలెం లో ఉన్న వృద్ధాశ్రమం నందు విశ్వమాత ఫౌండేషన్ ఆద్వర్యం లో పేదలకు అన్నదానం ను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న తోట బద్రి భరత్ లకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ సేవా మార్గం లో పాల్గొనాలని విశ్వమాత ఫౌండేషన్ ఛైర్మెన్ దుబ్బిశెట్టి కళ్యాణి పిలుపునిచ్చారు.