బేతపూడి సచివాలయ ఎడ్యుకేషన్ మరియు వెల్ఫేర్ఆఫీసర్ కి వినతిపత్రం అందించిన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పేర్స్

రేపల్లె టౌన్ : నూతన జాతీయ విద్యావిధానం అంగనవాడి కేంద్రాలకు వర్తింపజేయరాదని బేతపూడి సచివాలయ ఎడ్యుకేషన్ మరియు వెల్ఫేర్ఆఫీసర్ గోపిగారికి వినతిపత్రం ఇచ్చిన బేతపూడి గ్రామ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పేర్స్ ఈ సందర్భoగా అంగన్వాడీ వర్కర్స్ &హెల్పేర్స్ అసోసియేషన్ తెనాలి డివిజన్ కన్వీనర్ గుమ్మడి నాగమల్లేశ్వరమ్మ మాట్లాడుతూ నూతనజాతీయ విద్యావిధానం ను అంగన్వాడీ లలో అమలుచేయరాదని దీనివల్ల icds సేవలు ,లక్ష్యాలు నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంల Aituc జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ P నాగఅంజనేయులు అంగన్వాడి కార్యకర్తలు దేవమని దుర్గ, శాంతకుమారి హెల్పర్లు అనూష భారతి తదితరులు పాల్గొన్నారు.